అందరిలో మంచినీ

అందరిలో మంచినీ

వి. బ్రహ్మానంద చారి

అందరిలో మంచినీ
కొందరే  చుసెదరె
అందలాలేలనే
ఆనందమున నుండ

నా ఊహలో నీవు
నా ఈహలో నీవు
నా శ్వాసలో నీవు
నా ధ్యాసలో నీవు

నా అంతరంగాన
ఆత్మవై అమరిన
అమరజ్యోతివె నీవు
నా..... జాబిలమ్మ