posted on Oct 25, 2013
నింగి వాకిట్లో చుక్కలు పెట్టారెవరో కలిప ముగ్గేసుకుందామా పువ్వు గాలిది పండు నేలది రుచి లోకానిది ఆకు మాత్రమే చెట్టుది గోడ భగభగ మండుతోంది అవును దాన్నిండా విప్లవ నినాదాలే.
డా . రామకృష్ణారావు.