posted on Oct 15, 2013
జీవించటం
పగిలిన అద్దాన్ని అతికించలేని అసహాయతని తలచుకుని రోదించటం కంటే స్మృతుల నుంచి విసిరేసి ... కొత్త అద్దం అందాన్ని బ్రతుకు నిండా నింపుకోవటమే ... జీవించటం ...