ప్రియ నువ్వే నాకు లోకం

ప్రియ నువ్వే నాకు లోకం

ముకుంద ప్రియ

 

ప్రియ నువ్వే నాకు లోకం

ఎంత ప్రయత్నించినా

నీ జ్ఞాపకాలు వదిలిపోవడం లేదు నన్ను

 నిన్ను తలవని క్షణం లేదు నాకు.

ఈ లోకాన్నే మరచి నీ ఊహల్లోనే ఉన్నాను

నన్ను నేను మరచిన నిన్ను

నేను మరువలేకపోతున్నాను.

నువ్వు నన్ను తలవక పోయిన

నీ మీద నాకు కోపం రాదు.

నిన్ను నేను మరచినవేళ నాకు జీవితమేలేదు.

నిన్ను మరవడానికి మరణమే

రణ్యం అనుకుంటే,  అంతటి ధైర్యం నాకు లేదు