posted on Jun 27, 2013
డా.వై. రామకృష్ణా రావు
నోట్ల మీది సింహాలకు
ప్రాణమొస్తే లంచగొండి
ప్రాణం నిలిచేనా ?
కలం కవిత్వానికి
అలవాటుపడింది
పద్దులు రాసిన
కవితే
పొద్దుపొడుస్తున్నదే'
అందుకే కాబోలు
కెవ్వున మెలకువ.