posted on Jun 27, 2013
డా.వై. రామకృష్ణా రావు
అక్షరం
కవిత్వం కాలేదు?
అయితే అది పుచ్చిపోయిన విత్తనం.
నేలతల్లి పాదాలకు
పసుపు పూసిందేవరు?
బంతులా, చేమంతులా ?
నిలువునా ముంచే
నమ్మకద్రోహులు
ఎందరో 'బావులు'