దేవుడు చంద్రునిలో ఆక్సిజన్ నింపలేదు
posted on Jun 20, 2013
దేవుడు చంద్రునిలో ఆక్సిజన్ నింపలేదు
శరత్ చంద్రా
దేవుడు చంద్రునిలో ఆక్సిజన్ నింపలేదు
భూమి లాగే చంద్రుడిని
దేశాల సరిహద్దులతో ముక్కలు చేస్తామని
రాముడు, సీత కోసం యుద్ధం
మద్యతరగతి మనిషి ,
బతుకు కోసం యుద్ధం
హరిశ్చంద్రుడు సత్యం కోసం...
భార్యను ,తననూ అమ్ముకున్నాడు!
ప్రభుత్వ ఉద్యోగి భార్యాపిల్లల కోసం
సత్యాన్ని అమ్ముకున్నాడు