Publish Date:May 12, 2026
మంత్రి నారా లోకేష్ రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఆయన సిద్ధమయ్యారు.
Publish Date:May 12, 2026
దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్-యూజీ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది.
Publish Date:May 12, 2026
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Publish Date:May 12, 2026
హైదరాబాద్ నగరాన్ని 2023లో కుదిపేసిన సనత్‌నగర్ మైనర్ బాలుడి హత్య కేసులో కూకట్‌పల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Publish Date:May 12, 2026
బండి సంజయ్ తన కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
Publish Date:May 12, 2026
హైదరాబాద్ నగరంలోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ ఇళ్ల దొంగతనం కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు.
Publish Date:May 12, 2026
బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Publish Date:May 12, 2026
దేశ ఆర్ధిక భద్రత విషయంలో కాలం మారుతున్నా కేంద్ర నిర్ణయాలు ఒకేలా ఉంటుండటం విశేషం.
Publish Date:May 12, 2026
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు.
Publish Date:May 12, 2026
తెలంగాణలో సొంతింటి లేని వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.
Publish Date:May 12, 2026
నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్న తర్వాత అదే క్రేజ్ రాజకీయాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
Publish Date:May 12, 2026
రైల్ రోకో కేసులో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితకు కోర్టు సమన్లు జారీ చేసింది.
Publish Date:May 12, 2026
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్-యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.