Publish Date:May 12, 2026
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు.
Publish Date:May 12, 2026
తెలంగాణలో సొంతింటి లేని వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.
Publish Date:May 12, 2026
నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్న తర్వాత అదే క్రేజ్ రాజకీయాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
Publish Date:May 12, 2026
రైల్ రోకో కేసులో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితకు కోర్టు సమన్లు జారీ చేసింది.
Publish Date:May 12, 2026
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్-యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Publish Date:May 12, 2026
దేశంలో పసిడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శుభకార్యం ఉన్నా, పండుగ వచ్చినా భారతీయులు బంగారం కొనడానికే మొగ్గు చూపుతారు
Publish Date:May 12, 2026
హైదరాబాద్ నగరంలో మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య–దోపిడీ కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Publish Date:May 12, 2026
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
Publish Date:May 12, 2026
మైనర్ బాలికపై వేధింపులకు సంబంధించి నమోదైన పోక్సో కేసులో భగీరథ్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత మూడు రోజులుగా ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోవడంతో ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
Publish Date:May 12, 2026
దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించడం, నానాటికీ పెరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తకొత్త వ్యూహాలకు పదును పెట్టి మరీ తెరపైకి తెస్తున్నారు. బంగారం కొనవద్దు, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వంటి ప్రతిపాదనల తరువాత ప్రధాని మోడీ తాజాగా ఆయన పాఠశాల విద్యా వ్యవస్థలో కీలక మార్పులను సూచించారు.
Publish Date:May 11, 2026
గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు కాస్ట్ కంట్రోల్ పేర సిబ్బందిని భారీగా తొలగిస్తున్నాయి. కరోనా సమయంలో అవసరానికి మించి సిబ్బందిని నియమించుకోవడం.. ఇప్పుడు ఆర్థిక మందగమనం వల్ల తలెత్తిన పరిస్థితులను చక్కదిద్దేందుకు సంస్థలు లేఆఫ్ బాట పట్టినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Publish Date:May 11, 2026
2014 నుంచి 2018 మధ్య కాలంలో జరిగిన మున్సిపల్ నియామకాలలో అవకతవకలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. సౌత్ దమ్ దమ్ మున్సిపాలిటీతో పాటు పలు పురపాలక సంస్థల్లో స్వీపర్లు, క్లర్కులు, డ్రైవర్ ఉద్యోగాలను అక్రమ పద్ధతిలో భర్తీ చేశారనీ, దాదాపు 150 మందికి పైగా అభ్యర్థుల నుంచి భారీగా వసూలు చేసి వారికి ఉద్యోగాలు కల్పించడంలో సుజిత్ బోస్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థ తేల్చింది.
Publish Date:May 11, 2026
టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగుల స్కోరు సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య, స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించారు.