కోవిడ్ 19లో మరణాలు ఎన్నో తెలుసా...?

2౦2౦-2౦ 21 లో కోవిడ్ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా 14.9 మిలియన్ల   ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కోవిడ్19 ప్యాండమిక్ అంతులేని విషాదం మిగిల్చినదని ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం 14.9 మిలియన్ల మిలియన్ల ప్రజలు మరనినిచినట్లు డబ్ల్యు హెచ్ ఓ వెల్లడించింది. ప్రత్యక్షంగా పరోక్షంగా కరోనా వైరస్ జనవరి2౦2౦ డిసెంబర్ 2౦21 లో  డబ్ల్యు హెచ్ ఓ చేసిన పరిశోదనలో కోవిడ్ మరణాలను  చేర్చింది.వైద్య చికిత్సలు సత్వరం అందక పోవడం వల్ల ప్యాండమిక్ లో ఆరోగ్య వ్యవస్థ పై పెను భారం పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.కోవిడ్ తో పాటు మరిన్ని అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టాయి.కోవిడ్ ప్రత్యక్షంగా పరోక్షంగా నేరుగా మరణాలకు కారణమై నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.

రెండేళ్ళ కాలం లో 1౩.౩ మిలియన్ల --16.6 మిలియన్ల మరణాలు ఉండవచ్చని అంచనా.చాలా మంది నిపుణులు మరణాల సంఖ్య లెక్క లేన్నంత ఉందని తె లిపారు. అంటే6.2 మికియన్లు గా ఉండవచ్చని.జోన్ హాప్ కిన్స్ యునివర్సిటి పరిశోదనలో మరణాలకు కారణం వైరస్ అని తేల్చారు. ఈ సమాచారం కేవలం ప్యాండమిక్ ప్రభావం అన్నిదేశాలకు ఉపయోగ పడగలదని ఆరోగ్యం తమ తమ ఆరోగ్య విధానాల పై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని తీవ్ర ఇబ్బందులలో అత్యవసర సేవలు అందించడం లో బలీయంగా ఉన్న ఆరోగ్య సమాచారం అందించేందుకు దోహదం చేస్తుందని డబ్ల్యు హెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టేడ్రోస్ అద్నాం గాబ్రియోసిస్ ఒక ప్రకటనలో తెలిపారు. డబ్ల్యు హెచ్ ఓ అన్ని దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని.ఆయా దేశాల ఆరోగ్య సమాచారం సరైన నిర్ణయం బలో పేతం చేసుకోవాలని సరైన సమాచారం సరైన నిరయం వల్ల మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.

దక్షిణ ఆశియాలో ని యురప్,అమెరిక లో84%   అదనపు మరణాలు జరిగాయని డబ్ల్యు హెచ్ ఓ తెలిపింది. డబ్ల్యు హెచ్ ఓ ప్రకటనలో 68% అదనపు మరణాలు1౦ దేశాలలో యు ఎస్ లో మరణాల సంఖ్య 57% కాగా 4౩% స్త్రీలు ఉన్నట్లు సమాచారం.స్టాట్ సమాచారం ప్రకారం 2౦21 నాటికి ఒక మిలియన్ ప్రజలు కోవిడ్ వల్ల మరణించారు.1౩%కన్నా ఎక్కువె జహన్ హాప్కిన్స్ లెక్కల ప్రకారం యు ఎస్ లో 9,96,౦౦౦ మరణించగా న్యూఇయర్ కు నాలుగు నెలల ముందుగా మరణించడం విచారకరమని అని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. ఎస్ స్టాట్ లెక్కల ప్రకారం భారత్ లో 2౦2౦ లో 481,౦౦౦ మరణించినట్లు తెలిపింది.అదనంగా 4,75,౦౦౦ మరణాలు 2౦2౦ నాటికి ఎంతమంది మరణించారో దేనివల్ల చనిపోయారు అన్నది చెప్పలేదు.ప్రస్తుతం ఉన్న లెక్కలు ఇంకా పూర్తిగా లేక్కిన్చాల్సి ఉందని.లేక్క్హల సంఖ్యను చూసినప్పుడు భవిష్యత్తులో ఇలాంటి ఉపద్రవాలను ఎదుర్కోవాలి? ఎలాస్పందించాలి అని యాలె స్కూల్ పబ్లిక్ హెల్త్ కు చెందినా ఇన్ఫెక్షన్ వ్యాధుల నిపుణుడు ఆల్బర్ట్ డబ్ల్యు హెచ్ ఓ నిర్వహించిన పరిసీలనలో పాల్గొన్నారు ఈంశాన్ని మీడియా సమావేశం లో వెల్లడించడం గమనార్హం.