తుఫాను బాధితులకు డైరెక్టర్ గుణశేఖర్ 5 లక్షల విరాళం

 Gunasekhar director neelam cyclone, neelam cyclone director Gunasekhar, director Gunasekhar,  neelam cyclone ap

 

రాష్ట్రంలో నీలం తుఫాను సృష్టించిన బీభత్సానికి కాకలవికలమైన బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి  సహాయనీధికి టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ ఇదు లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఆ మొత్తాన్ని తన పీఆర్వో ద్వారా ముఖ్యమంత్రికి సహాయనిధికి అందజేస్తున్నట్లు వెల్లడించారు. తుఫాను వల్ల దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu