• Tithi - Feb, 10 2026

    10.02.2026 మంగళవారం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం
    తిథి : అష్టమి:ఉ.7.27 వరకు
    నక్షత్రం : విశాక:ఉ.8.15 వరకు
    వర్జ్యం : మ 12.39-02.26వరకు
    దుర్ముహూర్తం : ఉ 08.50-09.35వరకు
    రాహుకాలం : మ 03.00-04.30వరకు
  • గ్రహ సమస్యలు, అనారోగ్య సమస్యలు.. అన్నింటికీ శివ ఆరాధన ఇలా చేయండి చాలు..!

    2026-02-09 07:51:34

    భారతదేశంలో శైవ ఆరాదనకు చాలా ప్రాముఖ్యత ఉంది.  భారతదేశం మొత్తం మీద ఎన్నో ప్రాంతాలలో వేల సంవత్సరాల కిందటి శివాలయాలు ఎన్నో ఉన్నాయి. పరమేశ్వరుడిని ఆరాధిస్తే గ్రహ సమస్యలు,  చంద్ర దోషాలు, అనారోగ్య సమస్యలు వంటివి తగ్గిపోతాయని  భారతీయ పురాణాలు, జ్యోతిష్య శాస్త్రం, పురా పెద్దలు చెబుతున్నారు...

    Mystery of Hayagriva Madhava Temple

    2026-02-04 01:47:59

    ​హిందువుల భక్తికి మార్గాలు ఎన్నో ఉన్నాయి.  దేవుళ్లు కూడా ఎందరో ఉన్నారు.  ఒక్క నారాయణ స్వరూపంగానే ఎందరో దేవతలు ఉన్నారు. ఈ స్వరూపాలకు తగినట్టు ఎన్నో దేవాలయాలు కూడా ఉన్నాయి.  ఒక్కో దేవాలయంలో ఒక్కో విశిష్టత ఉంటుంది,  అక్కడ వింత సంప్రదాయాలు, పద్దతులు కూడా ఉంటాయి.  అలాంటి దేవాలయాలలో హయగ్రీవ మాధవ ఆలయం కూడా ఒకటి.  భారతదేశంలోని అస్సాం రాష్ట్రం,  కామరూప్ జిల్లాలోని హజోలో ఉన్న ఈ ఆలయం గురించి వింతలు, విశేషాలు చాలా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే..

    నీలమణి రత్నం ధరిస్తున్నారా... ఈ తప్పులు చేయకండి!

    Publish Date:2026-01-23 03:59:53

    నీలమణి రత్నం ధరిస్తున్నారా... ఈ తప్పులు చేయకండి!
    [

    Videos

    ]

    లక్ష్మీదేవి మంగళ హరతులు

    Publish Date: 2018-07-28 04:55:18

    lakshmi devi mangala harathulu

    Jaya Jaya Harathi Janaki Deviki

    Publish Date: 2018-07-21 01:02:52

    Pavalimpu Pata

    Publish Date: 2015-10-04 05:35:05

    Annamayya Keerthana

    Publish Date: 2015-10-04 05:34:09

    Pelli Paata

    Publish Date: 2015-10-04 05:32:51

    Varalakshmi Vratam

    Publish Date:2020-07-31 00:17:57

    [

    Deity

    ]
    [

    AUDIO

    ]