సమంత ఆ సీన్స్ కు నో చెప్పిందా..?
తెలుగు తమిళ సినీ రంగాల్లో, టాప్ స్టార్స్ అందరితోనూ యాక్ట్ చేసి టాప్ హీరోయిన్ అయింది సమంత. తాజాగా త్రివిక్రమ్ తో తన మూడో సినిమా ' అ..ఆ ( అనసూయ రామలింగ్ వర్సెస్ ఆనంద్ విహారి ) ' చేస్తోంది. అంతకు ముందు చేసిన అత్తారింటికి దారేదిలో, సమంతతో త్రివిక్రమ్ ఒక బాత్రూమ్ సీన్ చేయించాడు. అయితే సినిమా నిడివి ఎక్కువైందని, ఆ సీన్ సినిమా నుంచి కట్ తీసేశారు.