Read more!

English | Telugu

సరైనోడు టీజర్ వచ్చేసింది..

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరైనోడు టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. టైటిల్ కు తగ్గట్టే టీజర్ కూడా హై టెంపో తో కట్ చేశారు. " ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడనుకుంటున్నావేమో..మాస్..ఊర మాస్.." అంటూ అల్లు అర్జున్ డైలాగ్ మాస్ జనాలను ఉర్రూతలూగించేలా ఉంది. బోయపాటి స్టైల్ కు తగ్గట్టుగా యాక్షన్ డోస్ హెవీగా ఉండటం కొసమెరుపు.