అంచనాలు పెంచుతున్న సూర్య ' 24 ' టీజర్
వైవిధ్యమైన కథాంశాలు ఎంచుకునే హీరోగా సూర్యకు పేరుంది. అందుకే తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ స్టేటస్ పొందగలిగాడు. గజిని, వీడొక్కడే, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సెవెన్త్ సెన్స్, బ్రదర్స్ లాంటి వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకున్న సూర్య ఇప్పుడు 24 గా రాబోతున్నాడు