English | Telugu

లిప్ లాక్ పెట్టుకున్న మొదటి  హీరో హీరోయిన్ ఎవరో తెలుసా?

ఇండియన్ సినిమా హిస్టరీ లో  సిల్వర్ స్క్రీన్ మీద  ముద్దు పెట్టుకున్న  ఐ మీన్ 'లిప్ లాక్ కిస్' పెట్టుకున్న హీరో  హీరోయిన్ లు ఎవరో మీకు తెలుసా? పోనీ ఆ సినిమా పేరు అయిన మీకు తెలుసా? ఇప్పుడంటే స్క్రీన్ మీద ఆ లాంగ్వెజ్ సినిమా ఈ  లాంగ్వెజ్  సినిమా అనే  తేడాలేకుండా అన్ని లాంగ్వెజ్ సినిమాల్లో కూడా సన్నివేశం డిమాండ్ చేసినా  చెయ్యకపోయిన లిప్ లాక్ లు సాధారణమయిపోయాయి.  కానీ  హీరో  హీరోయిన్ లు మొదటి లిప్ లాక్ పెట్టిన కాలంలో అయితే లిప్ లాక్ లు కాదు కదా అసలు హీరో హీరోయిన్లు ముద్దు పెట్టుకున్నా దేశ ద్రోహం కింద లెక్కేసేవాళ్ళు.

పుట్టిన 38 ఏళ్ళకు దాసరి మొదటి బర్త్ డే వేడుకలు.. ఎన్టీఆర్ దగ్గరుండి కేక్ కట్ చేయించారు 

ఎవరి జీవితంలో అయినా మొదట జరుపునే  నిజమైన పండగ ఏంటి అంటే అది వారి పుట్టిన రోజు పండగ మాత్రమే. తమ పుట్టిన రోజు పండగ వస్తుందంటే చాలు ఆ ముందు రోజు  రాత్రి నుంచే వాళ్ళ ఉత్సాహం ఒక లెవెల్లో ఉంటుంది. ఉదయాన్నే లేచి  స్నానం చేసి కొత్త బట్టలు ధరించి తల్లి తండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఫ్రెండ్స్ కి స్వీట్స్ ఇవ్వడం లాంటివి చేస్తారు. అలాగే ఆ రోజు మొత్తం షికార్లు కూడా చేస్తుంటారు. కానీ తెలుగు సినిమాని శాసించిన ఒక వ్యక్తి, తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం తన కీర్తి అజరామరంగా ఉండేలా చేసుకున్న ఒక మహా శక్తీ, ఎంతో మంది సినిమా వాళ్ళకి గురువు అయిన ఒక  వ్యక్తి తను పుట్టిన 38 సంవత్సరాల దాకా పుట్టిన రోజు జరుపుకోలేదు. ఇది నిజం. స్వయంగా ఆయన నోటితో ఆయనే చెప్పిన పచ్చి నిజం.