ప్రధాని మోడీకి రాఖీ సావంత్ రిక్వెస్ట్..!
నిత్యం వార్తల్లో ఉండటం కొంతమందికి చాలా ఇష్టం. తమను ఎవరూ పట్టించుకోకపోయినా, ఏదోక న్యూస్ తో జనాల నోళ్లలో నలుగుతుండాలి అని భావిస్తారు వాళ్లు. ఆ కోవలోకే వస్తుంది రాఖీ సావంత్. ఐటెం గాళ్ గా హద్దులు దాటేసినా, రాఖీ కా స్వయంవర్ పేరుతో పెళ్లి చేసుకుని వదిలేసినా, అది ఆమెకే చెల్లింది. తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో