English | Telugu

హాట్ ఫోటోలతో 'విష్ణు'మాయ‌!.. సినిమా ఛాన్సుల కోస‌మా?

బుల్లితెర యాంకర్లుగా రాణిస్తున్న చాలా మందికి వెండితెరపై కూడా వెలిగిపోవాలని కోరిక. ఇప్పటికే అనసూయ, రష్మీ లాంటి యాంకర్లు సినిమా అవకాశాలతో బిజీ అయ్యారు. ఇప్పుడు విష్ణుప్రియ, వర్షిణి లాంటి యాంకర్లు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే విష్ణుప్రియ 'చెక్ మేట్' అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా విడుదల కాలేదు. ఇదిలా ఉండగా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ దర్శకనిర్మాతల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తోంది. కొద్దిరోజుల క్రితం ఇన్నర్ వేర్ తో ఫోటో షూట్ లో పాల్గొని వాటిని అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ భామ చీర కట్టుకొని ఓ ఫోటో షూట్ చేసింది. చీరలో తన అందాలను ఆరబోస్తూ ఫోటోలను ఫోజులిచ్చింది.

క్లీవేజ్ షో చేస్తూ విష్ణుప్రియ ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ స్టిల్స్ చూసిన వారంతా సినిమా అవకాశాల కోసమే అమ్మడు ఇంతగా ప్రయత్నిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఫోటోలు చూసైనా.. మన మేకర్లు అమ్మడుకు అవకాశాలు ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతం విష్ణుప్రియ బుల్లితెరపై 'పోవే పోరా' షోతో బిజీగా ఉంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.