English | Telugu

భార్యతో కలిసి టైటానిక్ పోజ్ ఇచ్చిన యాంకర్ రవి!

భార్యతో కలిసి టైటానిక్ పోజ్ ఇచ్చిన యాంకర్ రవి!

బుల్లితెర మీద యాంకర్ రవి గురించి తెలియని వాళ్ళు ఉండరు.. మేల్ యాంకర్స్ లో రవి ఫుల్ ఫేమస్. రవి షోస్, ఇంటర్వ్యూస్, అప్పుడప్పుడు మూవీస్ అవీ చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో అప్ డేట్ గా ఉంటాడు. తన లేటెస్ట్ అండ్ కమింగ్ అప్ డేట్స్ ని కూడా ఫాన్స్ తో షేర్ చేస్తుంటాడు. అలాంటి రవి ఇప్పుడు తన వైఫ్ నిత్యా, కూతురు వియ, అలాగే నిత్యా వాళ్ళ పేరెంట్స్ తో కలిసి ఒక ప్లేస్ కి వెళ్ళాడు. "కార్డేలియా క్రూజ్" లో తన ఫామిలీతో కలిసి చెన్నై నుంచి శ్రీలంకపై వెళ్ళాడు. ఫస్ట్ టైం క్రూజ్ లో వెళ్తున్నామని చెప్పాడు. హైదరాబాద్  నుంచి చెన్నై వెళ్లి అక్కడినుంచి క్రూజ్ లో వెళ్లారు రవి అండ్ ఫామిలీ.

రాహుల్ రాలేదని రచ్చ చేసి‌న స్వప్న.. రుద్రాణిపై దుగ్గిరాల ఫ్యామిలీ సీరియస్!

రాహుల్ రాలేదని రచ్చ చేసి‌న స్వప్న.. రుద్రాణిపై దుగ్గిరాల ఫ్యామిలీ సీరియస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -131 లో.. అప్పుని షాపింగ్ కి తీసుకెళ్తాడు కళ్యాణ్. అలా వాళ్ళిద్దరు నడుచుకుంటూ వస్తుంటే ఇద్దరు దుండగులు కత్తితో బెదిరిస్తారు. కత్తిని చూసిన కళ్యాణ్ భయపడతాడు. కానీ అప్పు ఒక దుండగుడిని కొట్టగానే మరొకడు పారిపోతాడు. ఆ తర్వాత అప్పు వాడిని వదిలేసి.. ఇంత భయపడేవాడివి రేపు పొద్దున పెళ్ళి అయ్యాక నీ భార్యని ఎలా చూసుకుంటావని అడుగుతుంది. నేను నీలా పెరగలేదు, చాలా స్మూత్ గా పెరిగానని కళ్యాణ్ అనగా.. సరే రేపటి నుండి గ్రౌండ్ కి వచ్చేయ్ నీకు ట్రైనింగ్ ఇస్తానని అప్పు అంటుంది.

శైలేంద్ర ప్లాన్ ని తిప్పికొట్టిన జగతి!

శైలేంద్ర ప్లాన్ ని తిప్పికొట్టిన జగతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -798లో.. DBST కాలేజ్ బోర్డ్ మీటింగ్ జరుగుతుంటుంది. అందులో మిషన్ ఎడ్యుకేషన్ లో‌ పనులు‌ సక్రమంగా జరుగట్లేదని, దానిని మనం ఆపేద్దామమని శైలేంద్ర అంటాడు. అక్కడే ఉన్న మరో ముగ్గురు స్టాఫ్ కూడా శైలేంద్రకి అనుకూలంగా ఆపేద్దామని అంటారు. దాంతో అదంతా శైలేంద్ర ప్లాన్ అని తెలుసుకున్న జగతి వారిని ఇక చాలు.. ఆగండని చెప్తుంది. "మీలో ఎవరేం అన్నా.. నేను మిషన్ ఎడ్యుకేషన్ ని సక్రమంగా అమలు చేస్తాను. ఉండాలనుకునువాళ్ళు ఉండొచ్చు లేదంటే వెళ్ళిపోవచ్చు" అని జగతి చెప్పి వెళ్లిపోతుంది. 

 మా బోనాల జాతరలో కీర్తి భట్ ఎంగేజ్మెంట్...సందడి చేసిన కార్తీదీపం జంట 

మా బోనాల జాతరలో కీర్తి భట్ ఎంగేజ్మెంట్...సందడి చేసిన కార్తీదీపం జంట 

  ప్రతీ సంవత్సరం ఆషాఢ మాసం మొదలవడమే బోనాల జాతర స్టార్ట్ అవుతుంది. బోనాల జాతర అంటే చాలు అన్ని చోట్ల తీన్ మార్ డాన్సులు దుమ్మురేపుతూ ఉంటాయి . ఈ బోనాల జాతరను పురస్కరించుకుని చానెల్స్ కూడా షోస్ చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు స్టార్ట్ మా ఛానల్ లో "మా బోనాల జాతర" ఈవెంట్ త్వరలో ప్రసారం కాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర ఆర్టిస్టులంతా పార్టిసిపేట్ చేసి ధూమ్ ధామ్ చేసేసారు. ఇక ఈ ప్రోమోలో కార్తీక దీపం దీప, డాక్టర్ బాబు, మోనిత హైలైట్ అయ్యారు. "ఊపులో ఉన్నారంటే తెలంగాణ జనాలు..మొదలయ్యాయి బోనాలు" అంటూ రవి మంచి జోష్ తో ఈ షో గురించిన ఇంట్రో చెప్పేసాడు. ఈ షోని రవి, వర్షిణి హోస్ట్ చేశారు. ప్రియదర్శి, కావ్య, బలగం వేణు కూడా డాన్సులు చేశారు. "సినిమా హిట్ ఐతే బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది...లోకల్స్ వస్తే ఎంటర్టైన్మెంట్ దద్దరిల్లిపోద్ది" అంటూ నిరుపమ్ పరిటాల అలియాస్ డాక్టర్ బాబు మంచి ఎనెర్జీతో డైలాగ్ చెప్పాడు. ఇక ఈ షోలో కళ్ళకు గంతలు కట్టి కుండల్ని కొట్టే పోటీ పెట్టారు. సైకిల్ పోటీలు, బెలూన్స్ ని పగలగొట్టే పోటీలు ఇలా నిర్వహించారు.

శ్రీసత్య-ఫైమా పెళ్లి చేసుకోబోతున్నారట...నరకానికైనా వెళ్తుందట

పటాస్ ఫైమా-శ్రీ సత్య ఎంత బెస్ట్ ఫ్రెండ్సో ఆడియన్స్ అందరికీ  తెలుసు. బిగ్ బాస్ హౌస్ నుంచి వీళ్ళు చాలా చక్కటి రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. అలాగే హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా తరచూ కలుస్తూనే ఉన్నారు. అలాంటి శ్రీసత్య హోమ్ టూర్ ని ఫైమా వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. ఇంటికి వెళ్లి చూసాక అక్కడ గోడ మీద అన్నీ బిగ్ బాస్ మూమెంట్స్ తో ఉన్న ఫొటోస్ కనిపించాయి. "నన్ను మర్చిపోయావని అనుకున్నా కానీ బానే పెట్టుకున్నావు నా ఫొటోస్ నువ్వు..నేనంటే అంత ఇష్టమా నీకు" అంది ఫైమా. "నాకు హౌస్ లో చాలా తక్కువ మంది కనెక్ట్ అయ్యారు.