ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే...ఏరా బలిసిందా అంటుంది
ఆలీతో ఆల్ ఇన్ వన్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక ఈ షోకి మానస్, ఆర్జే కాజల్, హమీదా ఖాతూన్ ఎంట్రీ ఇచ్చారు. ఇక మానస్ స్టేజి మీదకు డాన్స్ చేసుకుంటూ వచ్చాడు. "ఎందుకు లవ్ మ్యారేజ్ ట్రై చేయలేదు ?" అని ఆలీ మానస్ ని అడిగాడు. "సెట్ అవలేదు సర్" అని చెప్పాడు మానస్.. " సెట్ అవలేదా, మీ అమ్మగారు సెట్ చేయలేదా" అని ఆలీ కౌంటర్ వేసేసరికి మానస్ నవ్వేసాడు.