Karthika Deepam 2 : ఆ స్కూల్ లో శౌర్యకి అడ్మిషన్ కన్ఫమ్.. ఆ ముగ్గురు చూసేసారుగా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -48 లో..... శౌర్య, దీప ఇద్దరు సైకిల్ గురించి డిస్కస్ చేస్తుంటారు. అప్పుడే పారిజాతం వస్తుంది. సైకిల్ గురించి శౌర్య పారిజాతానికి చెప్తుంది. ఆ సైకిల్ ఎవరిచ్చారో తెలుసా అని శౌర్యా అనగానే.. శౌర్య నువ్వు సైలెంట్ గా ఉండమని దీప అంటుంది. నువ్వు చెప్పు అని శౌర్యతో పారిజాతం అంటుంది. ఆ సైకిల్ కార్తీక్ ఇచ్చాడని శౌర్య అనగానే.. పారిజాతం షాక్ అవుతుంది.