వరుణ్‌తేజ్ తెరంగేట్రం ఎవరితో?
మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెరంగేట్రం చేసేందుకు తహతహలాడుతుండడం తెలిసిందే. మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ సినీరంగ ప్రవేశానికి సకల సన్నాహాలు జరుగుతున్నాయి. "కొత్తబంగారు లోకం", "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.. వరుణ్‌తేజ్ పరిచయ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారంటూ..