"శకుని" ఆడియో రిలీజ్
"శకుని" చిత్రాన్ని, కార్తీ, ప్రణీత జంటగా నటించగా, తమిళంలో స్టుడియో గ్రీన్ పతాకంపై, జ్ఞానవేల్ నిర్మిస్తూండగా, తెలుగులో శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ విడుదల చేస్తున్నారు. ఈ "శకుని" చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ సంగీతం అందించారు.