వైఫ్‌తో కాఫీ కైపునిచ్చేనా ?
ఇటీవలకాలంలో మన తెలుగులో ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. నిన్నటివరకూ తెలుగుతో మిళితమైపోయిన "గ్యాంగ్‌లీడర్, మాస్, బాస్, లీడర్" వంటి టైటిల్స్ పెట్టిన మన దర్శకులు_నిర్మాతలు.. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్లి "ఇట్స్ మై లవ్ స్టోరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్"