'శ్రీదేవి’ వివాదం పై వర్మ వివరణ
ఒక టీనేజ్ కుర్రాడు తన కన్నా పెద్దదైన అమ్మాయిపై అట్రాక్షన్ పెంచుకోవడం అనే అంశంతో రూపొందిన ‘మలీనా, సినిమా పరడిసో, సమ్మర్ ఆఫ్ 42, రాజ్‌కపూర్ మేరా నామ్ జోకర్, తూర్పు పడమర’ వంటి అనేక చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిరచాయి. ఇప్పుడు నేను తీస్తున్న ఒక సినిమా పోస్టర్ రిలీజ్ చేయగానే