గోపీచంద్ 'లౌక్యం'తో 'లక్ష్యం' చేరుతాడా..!
గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా, శ్రీవాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా 'లౌక్యం'. 'లక్ష్యం' తర్వాత శ్రీవాస్, గోపీచంద్ కలయికలో వస్తున్న సినిమా ఇది. నిర్మాణంతర కార్యక్రమాలతో పాటు సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.