'న' నోనో అంటున్న యంగ్ టైగర్
ఇండస్ట్రీలో సెంటిమెంట్ లేనివారున్నారంటే అది ప్రపంచంలో మరో వింత అని చెప్పొచ్చు.ముఖ్యంగా హీరోలకు టైటిల్ సెంటిమెంట్ ఉంటుంది. మహేశ్ బాబుకి మూడక్షరాల సెంటిమెంట్, గోపీచంద్ కి చివర్లో సున్నా సెంటిమెంట్ అయితే యంగ్ టైగర్ కి 'న' అనే అక్షరం సెంటిమెంట్ అంట. న తో నా అల్లుడు, నాగ, నరసింహుడు ఇవన్నీ అట్టర్ ఫ్లాప్.