సినిమాపై సెటైర్లు.. ఇదేనా ఇప్పటి ట్రెండ్??
సినీకళామతల్లి ముద్దు బిడ్డలం అని చెప్పుకొంటుంటారు సినిమా వాళ్లు. ఇక్కడే పేరూ, కీర్తి దక్కింది కాబట్టి, అభిమానం అనే ఆస్తి ఇక్కడే సంపాదించుకొన్నారు కాబట్టి ఆ మాత్రం ప్రేమ, వాత్స్యల్యం ఉండాల్సిందే. ఆ ప్రేమని పలు రూపాల్లో బయటపెట్టే అవకాశం కూడా వాళ్లకు ఉంది.కానీ వాడుకోరు. .. తమపై తామే