బాలయ్యకు బాలయ్యే పోటీ
సింహా, లెజెండ్, ఇప్పుడు లయన్ ఇలాంటి పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్లు చేయాలంటే బాలయ్య వల్లే అవుతుందని, బాలయ్య ను బీట్ చేసే మాస్ హీరో టాలీవుడ్ లో లేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. లయన్ ఆడియోకి ముఖ్యఅతిధిగా వచ్చిన చంద్రబాబు