మహేష్‌కి డబ్బంటే ఆశ ఎక్కువే సుమీ..?!
తెలుగునాట మహేష్ బాబుది చెక్కు చెదరని క్రేజ్. దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారంతా మహేష్‌ని పిచ్చ పిచ్చగా ఆరాధిస్తారు. అందుకే మహేష్ అటు ఇమేజ్‌లోనూ, ఇటు క్రేజ్‌లోనూ.... మొత్తానికి పారితోషికంలోనూ నెంబర్‌వన్. ఎంటార్స్‌మెంట్ల విషయంలోనూ మహేష్‌కి పోటీ లేదు. సెకన్లపాటు కనిపించే యాడ్‌లో కనిపించాలంటే కోట్లు ధారబోయాల్సిందే.