చరణ్‌తో ఫైట్ చేయబోతోన్న రకుల్
రకుల్ ప్రీత్ సింగ్ జోరు ఓ రేంజులో ఉందిప్పుడు. ఎన్టీఆర్, చరణ్, మహేష్, రామ్.. వీళ్లంతా `మాకు రకులే కావాలి..` అంటున్నారు. చేతి నిండా సినిమాలే! ఈ క్రేజ్‌ని ఇలానే పది కాలాల పాటు కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తోందీ భామ. రకుల్ ఎలాగూ గ్లామర్ డాలే. ఆ అందాల్ని మరింతగా