శ్రీమంతుడు రివ్యూ
తెలుగు సినిమా కమర్షియల్ ఫార్మెట్ ని వదలుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడదు. అవే పాటలు, అవే ఫైట్స్.. వాళ్లు మారరు. మనల్ని మారనివ్వరు. అయితే అందులోనే ఓ కొత్త పాయింట్, అందులోనే కాస్త ఎమోషనల్ ఫీలింగ్స్, అందులోనే చిన్నపాటి సందేశం ఇస్తే ఎంత బాగుంటుంది