రాశీఖన్నా "సుప్రీమ్" సూపర్ లుక్స్
చిట్టిపొట్టి డ్రస్స్ లతో అలరించిన రాశీఖన్నా ఇప్పుడు పూర్తి భిన్నంగా సరికొత్తగా పోలీస్ అవతారమెత్తనుంది. సాయిధమ్ తేజ్ హీరోగా, రాశీఖన్నా హీరోయిన్ గా, పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సుప్రీమ్ అనే సినిమా తెరకెక్కబోతుంది.