English | Telugu
'లోఫర్' పిల్ల మీదే అందరి కళ్ళు..!!
Updated : Dec 17, 2015
లోఫర్ పోస్టర్లలోనే ఆకట్టుకున్న దిశా పటాని.. సినిమాలో కూడా అంచనాలకు తగ్గట్లే ఉంది. యాక్టింగ్ స్కిల్స్ గురించి చెప్పుకోవడానికేమీ లేదు కానీ.. అమ్మాయి లుక్స్.. గ్లామర్ విషయంలో ఢోకా ఏమీ లేదు. బాలీవుడ్ హీరోయిన్లకు దీటుగా పర్ఫెక్ట్ ఫిగర్ తో కుర్రాళ్లకు బాగానే వల విసిరింది దిశా. ఓ పాటలో ఆమె అందాల్ని ఎరోటిగ్గా చూపించాడు పూరి. దిశా వర్షంలో నేలమీద వయ్యారంగా పడుకుని ఇచ్చిన పోజుకు ఎవ్వరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఇక వరుణ్ తో కలిసి బెడ్డు మీద శృంగారం ఒలికించే సీన్లో కూడా చెలరేగిపోయింది దిశా. మొత్తానికి కావాల్సినన్ని అందాలున్నాయి. వాటిని ప్రదర్శించే విషయంలో మొహమాటాలు కూడా ఏమీ ఉన్నట్లు లేవు కొత్త పిల్లకు. మొత్తానికి తొలి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది.