సారీ.. నేను రాను... సీఎం రమేష్ కుమారుడి పెళ్లికి రానని చెప్పిన జగన్!!
తెలుగుదేశం నుంచి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ , ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఇద్దరిది ఒకే జిల్లా కానీ ఇద్దరి మధ్య రాజకీయ వైరం తారాస్థాయిలో ఉంది. వైఎస్ రాజశేఖరెడ్డి టైం నుంచే సీఎం రమేష్ తో పొలిటికల్ రైవలరీ ఉండేది.