హై అలెర్ట్.. భారత్లోకి ప్రవేశించిన కరోనా వైరస్
దాదాపు వందమందికి పైగా చైనీయులను పొట్టనపెట్టుకుని, చైనాతో పాటు ప్రపంచ దేశాల్ని వణికిస్తోన్న కరోనా వైరస్ భారత్లోకి ప్రవేశించింది. కేరళలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. చైనాలోని వుహాన్ యూనివర్శిటీలో చదువుతోన్న విద్యార్థి...