రెచ్చిపోతున్న రేషన్ మాఫియా!!
తెలంగాణ, ఏపీలలో అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. పేదలు నోటి దగ్గరికి చేరాల్సిన రేషన్ బియ్యం సరిహద్దులు దాటిపోతుంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి...