ఆట మొదలైంది.. ఏపీ అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్!
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్ అయ్యాయి. ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రోరోగ్ చేసిన నేపథ్యంలో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై...