జగన్... ఎన్డీఏలో చేరితే... బాబు నెత్తిపై పాలు పోసినట్లే..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆకస్మిక ఢిల్లీ పర్యటనకు అనేక కారణాలు వినబడుతున్నాయి. రాజధాని వికేంద్రీకరణ, మండలి రద్దు, హైకోర్టు తరలింపు, రాష్ట్ర సమస్యలు, పెండింగ్ నిధులు, గ్రాంట్లు కోసమే ప్రధాని మోడీని...