దిల్ రాజుకు పవన్ తో కుదిరిందా..?
పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలన్నది తన జీవిత ధ్యేయమంటూ ఎప్పుడో ప్రకటించారు దిల్ రాజు. పవన్ ఊ అంటే అద్భుతమైన కథలున్నాయని చాలా సార్లు చెప్పారు. తాజా సమాచారం ప్రకారం, దిల్ రాజుతో సినిమాకు పవన్ సై అన్నాడట. కథ ఉంటే వినిపించమని పవన్ రాజు కు చెప్పారని సమాచారం