English | Telugu
మహేశ్ ట్వీట్స్ చేస్తే సినిమా హిట్టేనా..?
Updated : Feb 27, 2016
ప్రిన్స్ మహేశ్ బాబుకి ఉన్న బిజీ షెడ్యూల్ కి అసలు ఎప్పుడు ఏసినిమా రిలీజ్ అవుతుంది.. ఏ సినిమాలు వస్తున్నాయి.. ఏ సినిమాలు పోతున్నాయి అనే చూసుకునే తీరిక ఉండదు.. కానీ అప్పుడప్పడు మాత్రం తను వేరే సినిమాలకి సంబంధించి.. వాటి ట్రైలర్స్ కి సంబంధించి ట్వీట్స్ చేస్తుంటాడు. తనకు ఏదన్నా సినిమా ట్రైలర్ నచ్చితే వెంటనే ఏదో ఒకటి చెప్తూ ట్వీట్ చేస్తాడు. అయితే ఇక్కడ గమనిస్తే మహేశ్ ఏ సినిమాలకైతే ట్వీట్స్ చేశాడో దాదాపు ఆసినిమాలన్ని హిట్ టాక్ తెచ్చుకున్నవే. హిట్ టాక్ కాకపోయినా ఆ సినిమాల్లో కంటెంట్ మాత్రం తప్పక ఉండి తీరుతుంది. మరి మహేశ్ ట్వీట్స్ చేసిన సినిమాలేంటో ఓ లుక్కేయండీ
బాహుబలి
భలే మంచిరోజు
కుమారి 21 ఎఫ్
భలేభలే మగాడివోయ్
కృష్ణగాడి వీరప్రేమగాధ
క్షణం