సర్దార్ గబ్బర్ సింగ్ లీక్డ్ ఫొటోస్
ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ నోట చూసినా, సర్దార్ టాపిక్కే. పవన్ ఫ్యాన్స్ కు మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ సర్దార్ గబ్బర్ సింగ్. లేటెస్ట్ గా సర్దార్ సెట్ నుంచి, ఒక్కో ఫోటో లీకవుతూ వస్తున్నాయి. ఈ ఫొటోల్లో పవన్ బైక్ ల మీద, గుర్రం మీద దూసుకెళ్తున్నారు