శత్రు దుర్బేధ్యం ట్రంప్ కారు.. బీస్ట్ ప్రత్యేకతలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే...
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన కోసం అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీలో కట్టుదిట్టమైన కేంద్ర ప్రభుత్వం.... భద్రతా ఏర్పాట్లు చేసింది. అయితే, ట్రంప్ పర్యటించనున్న ప్రాంతాలను అమెరికా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.