బొత్సతో లీకులు ఇప్పిస్తున్నదెవరు? జగనా? విజయసాయిరెడ్డా?
జరిగింది చెబుతారు... జరగబోయేది చెబుతారు... లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు... ఏదో చెబుతూ కనికట్టు చేస్తారు... ఏం మాట్లాడుతున్నారో అసలు అర్ధమే కాదు... కానీ, కీలక వ్యాఖ్యలే చేస్తారు... ఈ మాటలన్నీ ఎవరి గురించి అనుకుంటున్నారా?...