కావలి టీడీపీకి కోలుకోలేని దెబ్బ... బీద రవిచంద్రపై నేతల గుర్రు...!
నెల్లూరు జిల్లా కావలిలో అధికార వైసీపీ బలం పెరుగుతూ, ప్రతిపక్ష తెలుగుదేశం బలహీన పడుతోందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకు ఒకే పార్టీలో ఉన్న అన్నదమ్ములు బీదా మస్తాన్రావు, బీదా రవిచంద్రలు, ఇప్పుడు రాజకీయ శత్రువులుగా...