మీ పౌరసత్వం నిరూపించుకోండి... హైదరాబాదీలకు ఆధార్ సంస్థ నోటీసులు
పౌరసత్వ సవరణ చట్టంపై దేశం మొత్తం అట్టుడుకుతున్నవేళ, ఆధార్ సంస్థ తీసుకున్న నిర్ణయం తీవ్ర కలకలం రేపుతోంది. అసలే, ఒకపక్క సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే...