టీకాంగ్రెస్ నేతలకు హైకమాండ్ భయపడుతోందా? పీసీసీని ఎందుకు మార్చడం లేదు?
తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ మార్పుపై రోజుకో రూమరు చక్కర్లు కొడుతోంది. ఇదిగో కొత్త పీసీసీ, అదిగో కొత్త ప్రెసిడెంట్ అంటూ వార్తలు వస్తున్నా, ఏదీ కార్యరూపం దాల్చడంలేదు. పీసీసీ చీఫ్ మార్పుపై తర్జభర్జనలు పడుతోన్న...