టెంపర్ లోకి విశాల్ ఎంట్రీ..శింబు అవుట్..?
ఎన్టీఆర్ కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ పెర్ఫామన్స్ ఇచ్చిన సినిమా టెంపర్. డల్ అయిపోయిన తారక్ కెరీర్ ను బూస్టప్ చేయడమే కాక, మంచి హిట్ గా నిలిచిన సినిమా అది. యాక్షన్ తో పాటు, సెంటిమెంట్, ఫ్యామిలీలను లాక్కొచ్చే స్టోరీ కావడంతో టెంపర్ కథకు డిమాండ్ పెరిగింది. దాంతో రీమేక్ ల కోసం చాలా మంది పోటీ పడినా చివరికి మైకేల్