సర్దార్ ఆడియో సాక్షిగా మెగాబ్రదర్స్ కౌగిలింత
హైదరాబాద్ నోవోటెల్ లో గ్రాండ్ గా మొదలైంది సర్దార్ పాటల పండగ. అభిమానుల సందడి మధ్య, దేవీ పాటల ఊపులో సందడిగా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ తో అభిమానుల అరుపులకు ఆకాశమే హద్దుగా మారింది. చాలా రోజుల నుంచీ మెగా అండ్ పవర్ ఫ్యాన్స్