కబాలీ గెటప్ వేసుకున్న చాక్లెట్ రజనీకాంత్
అవునండీ. నిజమే. చాక్లెట్ రజనీకాంత్ కావాలని ఉందా..? మీకు చాక్లెట్, రజనీకాంత్ అనే రెండూ పేర్లూ ఇష్టమైతే ఈ ఆఫర్ మీకోసమే మరి. విషయంలోకి వెళ్తే, పాండిచ్చేరిలోని ఓ కేఫ్ ల బిజినెస్ ఉన్న కంపెనీ, రజనీ కబాలీ రిలీజ్ దగ్గరపడుతున్న సందర్భంగా, ఆయన కబాలీ గెటప్ లో ఫుల్ చాక్లేట్